ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రెండో రోజు ముగిసిన ఆట.. విండీస్ 140/4....భారత్ 518/5 వద్ద డిక్లేర్
Updated on: 2025-10-11 19:12:00
వెస్టిండీస్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్ ఇండియా.. రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. బంతితోనూ కరేబియన్ జట్టుకు కళ్లెం వేస్తోంది. రవీంద్ర జడేజా (3/37) విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ విండీస్ 140/4 స్కోరుతో నిలిచింది.