ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నానో_బనానా
Updated on: 2025-09-17 08:07:00
'గూగుల్ జెమిని నానో బనానా' యాప్.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండవుతోంది. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్ టూలు ప్రముఖుల నుంచి యువత వరకూ అంతా ఉపయోగిస్తున్నారు. ఫొటోలు అప్లోడ్ చేసి కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే.. మనం అనుకున్న రీతిలో మన బొమ్మలను వీక్షించొచ్చు. త్రీడీ బొమ్మలుగానూ మార్చుకోవచ్చు. కొందరు వాటిని సోషల్ మీడియాలోనూ పోస్టు చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లూ వదల్లేదు. నానో బనానా పేరుతో నకిలీ వెబ్సైట్లు, యాప్ లు ను విస్తృతంగా ప్రచారం చేస్తూ డబ్బు కొట్టేస్తున్నారు.