ముఖ్య సమాచారం
-
ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
-
అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!!
-
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
-
రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
-
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
-
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
ముంబైకి రిలయన్స్ డబుల్ గిఫ్ట్: రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నీతా అంబానీ
-
రెండు_అల్పపీడనాలు
-
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
-
అల్లు అరవింద్ కు మాతృ వియోగం
మహిళలకు ప్రతి నెల రూ.7,000
Updated on: 2025-08-04 08:13:00

LIC సంస్థ "భీమా సఖి" పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది, దీని ద్వారా మహిళలకు LIC ఏజెంట్లుగా ఉపాధి కల్పిస్తుంది. ఈ పథకంలో చేరిన మహిళలకు LIC ఏజెంట్గా శిక్షణతో పాటు మూడు సంవత్సరాల పాటు నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో ఏడాదిలో రూ.6,000, మూడో ఏడాదిలో రూ.5,000 వరకు స్టైఫండ్ పొందే అవకాశం ఉంది. కనీస విద్యార్హత10వ తరగతి.