ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకము -2020 (సవరణ) నోటిఫికేషన్
Updated on: 2025-07-29 20:12:00

రాష్ట్ర ప్రభుత్వము వారు జి.ఓ.యం.యస్.నెం. 134 తేది.26.07.2025 నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకము -2020 నకు సవరణలు ప్రకటించియున్నారు. ఈ పథకం క్రిందచిలకలూరిపేట పురపాలకసంఘ పరిధిలో ది.30.06.2025 కి ముందు వేసిన అనదికార లేకవుట్లు (నాన్ లేఅవుట్ల) లోని ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుము మరియు 14% కి బదులుగా 7% ఓపెన్ స్పేస్ ఖరీదు మాత్రమే చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకొనుటకు అవకాశం ఉన్నది. దరఖాస్తులు దాఖలు చేసుకొనుటకు చివరి తేది:ది.26.07.2025 తేది నుండి 90 రోజులలోపు మీ దరఖాస్తులను ఈ క్రింది తెలిపిన విధముగా అపరాద రుసుము చెల్లించి Online LRS Website నందు దాఖలు చేయవలెను.