ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
హౌస్ టాక్స్ ప్యూరిఫికేషన్ - మొబైల్ & ఆధార్ నెంబర్ అప్డేట్ సమాచారం
Updated on: 2025-07-27 14:32:00

1. హౌస్ టాక్స్ ఆన్లైన్ చెల్లింపులు చేయు సందర్భంలో రసీదు వివరాలు పొందుటకు మరియు వాట్సాప్ ద్వారా హౌస్ టాక్స్ పేమెంట్ చేయుటకు తప్పనిసరిగా ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు రికార్డులో సరిగా ఉండాల్సి ఉంటుంది. 2. హౌస్ టాక్స్ ప్యూరఫికేషన్ చేసే సమయంలో స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు ఆధార్ నెంబర్ ఉన్నప్పటికీ మొబైల్ నెంబర్ నమోదు చేయని వారికి ఇప్పుడు అప్డేట్ చేయవచ్చు. 3. దానికి గాను మొబైల్ నెంబర్ పంచాయతీ పరిధిలో పాత రికార్డులో ఉన్నటువంటి డేటా లేదా ఫీల్డ్ ఉద్యోగులు అయినటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వెలుగు సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ etc.. వారి వద్ద ఉండవచ్చు. 4. సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ అయినటువంటి GSWS Employees App నందు HH Geo Location ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇంట్లో కనీసం ఒకరిదైనా ఈకేవైసి పూర్తయి ఉంటే మొబైల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఇంటికి ప్యూరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. క్లస్టర్ల వారీగా హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ నెంబర్లు కూడా వస్తాయి.