ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కార్గిల్ లో వీర మరణం పొందిన జవాన్లకు జోహార్లు అర్పించిన బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం*.
Updated on: 2025-07-27 04:18:00

*దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన జవాన్లకు జోహార్లు అర్పించిన బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం*. కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుల గౌరవార్థం *కార్గిల్ విజయ్ దివస్* శనివారం బొబ్బిలి పాతకోట వద్ద (పోస్ట్ ఆఫీస్ ఎదురుగా) గల మాజీ సైనిక సంక్షేమ సంఘం కర్యాలయము నుండి గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో కార్గిల్ అమర వీరులను స్మరించుకుంటూ... శ్రద్ధాంజలి ఘటించి, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ దేశభక్తులు చాటుకుంటూ , వాసు కళాశాల విద్యార్థులు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, యువకులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు, పుర ప్రజలు.పాల్గొన్నారు.