ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చెస్ వరల్డ్ కప్.. భారత ప్లేయర్ల మధ్య ఫైనల్ పోరు
Updated on: 2025-07-25 08:03:00

ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ ఫైనల్లోకి అడుగుపెట్టగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన టింగ్జి లీపై అద్భుత విజయం సాధించింది.ఈ నెల 26, 27 తేదీల్లో టోర్నీ ఫైనల్ పోరు జరగనుంది. దీంతో ఇప్పటికే ఫైనల్ చేరిన మరో ఇండియన్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్తో హంపి తలపడనుంది.