ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఒత్తిడి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం; దాని ముఖ్య లక్షణాలేవో చెప్పిన డాక్టర్
Updated on: 2025-07-24 08:11:00

ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని దిల్లీకి చెందిన వైద్యుడు తరంగ్ కృష్ణ ఒక పాడ్కాస్ట్లో అన్నారు. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, అమ్మాయిల్లో క్రమరహిత రుతుక్రమం, పురుషుల జుట్టులో చుండ్రు సమస్య, తరచుగా కడుపు నొప్పి, కాళ్లలో నొప్పి, భయము మొదలైనవి ఒత్తిడి ముఖ్య లక్షణాలని ఆయన చెప్పారు. వీటిని దరిచేరనీయకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.