ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ
Updated on: 2025-07-16 12:28:00

రాజాం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మధ్యవర్తిత్వంపై అవగాహన రాలిని నిర్వహించారు. స్థానిక కోర్టు నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీని చేపట్టారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్ జడ్జ్ శారదాంబ తెలిపారు. ఇందులో సివిల్ జడ్జ్ నైమిశ బార్ అసోసియేషన్ సభ్యులు మురళీధర్ రావు, తిరుపతి నాయుడు,పారా లీగల్ అలంటీర్స్ పాల్గొన్నారు.