ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సచిన్ కు 'లార్డ్స్'లో అరుదైన గౌరవం
Updated on: 2025-07-10 20:12:00

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై సచిన్ స్పందిస్తూ, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని, చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లార్డ్స్ మైదానంతో తనకున్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడే నాకు లార్డ్స్‌తో తొలి పరిచయం ఏర్పడింది. బాల్కనీలో కపిల్ ట్రోఫీని అందుకోవడం చూశాను. ఆ క్షణమే నా క్రికెట్ ప్రయాణానికి నాంది పలికింది" అని సచిన్ ఉద్వేగంగా చెప్పారు.