ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
డబ్బులు విషయంలో ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తితో దాడి..
Updated on: 2025-07-09 08:19:00

వినుకొండ :-పట్టణంలో ఆర్కెస్ట్రా ఈవెంట్స్ డబ్బులు పంపిణీలో ఒకే రూమ్ లో ఉన్న ఇరువురు ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తులతో దాడి చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం ముట్లగుంట కాలనీ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే ఒకే రూమ్ లో నివాసం ఉంటున్న షబ్బీర్, దరియా డబ్బుల విషయంలో మనస్పర్ధలు కారణంగా కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా షబ్బీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై షామీర్ భాష. సత్యనారాయణలు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులు ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బంధువులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.