ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జులై 5న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం
Updated on: 2025-06-27 20:53:00

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలల్లో జులై 5న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇది కీలక వేదికగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు, దాతలు పాల్గొంటారని, విద్యార్థుల సమగ్ర పురోగతి కార్డులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫొటో బూత్ లు, కలల గోడలు, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్ లు, అమ్మ పేరుతో మొక్క నాటడం చేయనున్నామని వెల్లడించారు.