ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తగ్గిన బంగారం ధరలు
Updated on: 2025-06-24 12:47:00

కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఊరటనిచ్చాయి. లక్ష రూపాయల మార్కును దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గముఖం పట్టడం గమనార్హం. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర నిన్న రూ.1,00,690 ఉంది. ఇవాళ రూ.820 తగ్గి రూ.99,870కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ.92,300 ఉండగా, రూ.750 తగ్గి రూ.91,550లకు చేరింది. అటు కేజీ వెండిపై రూ.1000 తగ్గి, రూ.1,19,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.