ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ను విధుల నుంచి తొలగించిన ఏపీ సర్కార్
Updated on: 2025-06-07 16:45:00

అమరావతి : ఏపీ కబడ్డీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, సెక్రటరీ వీర్లంకయ్యను ఏపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన నిధులు దుర్వినియోగం చేశారని, వాటిని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.ఇక నుంచి క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది.