ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భారత్ లో పెరిగిన కరోనా కేసులు
Updated on: 2025-05-31 20:25:00

భారత్ లో 2500 దాటిన కోవిడ్-19 యాక్టివ్ కేసులు:
రాష్ట్రాల వారీగా జాబితా విడుదల భారత్ లో కోవిడ్-19 కేసుల కేసులు సంఖ్య 2,710కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిసింది. కేరళలో అత్యధికంగా 1,147 క్రియాశీలక కేసులున్నాయి. తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్ లో 223 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో 148 చొప్పున కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 16, తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ డేటా ప్రకారం మే 26న దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 1009గా ఉంది.