ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ను సన్మానిస్తున్న సైనిక సంక్షేమ సంఘం
Updated on: 2025-05-30 21:02:00

VZM : దేశం కోసం అశువులు బాసిన అమర జవాన్ల త్యాగం నిత్య స్మరణీయం అని కలెక్టర్ డా బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.జిల్లా సైనిక సంక్షేమ శాఖ తమ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన యుద్దస్తూపాన్ని, వాల్ ఆఫ్ హీరోస్ శిలాఫలకాన్ని కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ను సైనిక సంక్షేమం సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు, న్యాయవాది దేవర ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.