ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
ఈతకు వెళ్లి బాలుడి మృతి
Updated on: 2023-04-20 12:09:00

ఈత కు వెళ్లిన ఏడేళ్ల వయస్సున్న పునీత్ మృత్యువాత పడ్డారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది . భైరవానితిప్ప ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాగాణికి నీళ్లు వదిలారు . పునీత్ కాలువలో ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . శవాన్ని వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.