ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నరసరావుపేటలో మినీ మహానాడు పాల్గొన్న ఎమ్మెల్యే డాచదలవాడ అరవింద బాబు
Updated on: 2025-05-19 19:18:00

తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నరసరావుపేట నియోజకవర్గం పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మినీ మహానాడు కార్యక్రమన్ని నిర్వహించారు ఈ కార్యక్రమనికి నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాజీ మునిసిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా పాల్గొన్నారు అన్న ఎన్టీఆర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు విగ్రహలకు పూల మాలల వేసి నివాళులర్పించారు ఈ నెల 27,28,28 తేదీలలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమనికి నరసరావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు