ముఖ్య సమాచారం
-
ఏపీలో మైనారిటీలకు రూ.1 లక్ష నుంచి 8 లక్షలవరకు రుణాలు
-
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మ
-
యుద్ధం వస్తే 4 రోజుల్లో పాకిస్థాన్ వద్ద మందుగుండు ఖాళీ!
-
రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు... ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హడలిపోతున్న దాయాది దేశం... భారత వాయుసేన దాడి చేస్తుందేమోనన్న పాక్ మంత్రి
-
శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్
-
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ ప్రమోషన్లు!
-
పాక్కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ ప్రమోషన్లు!
Updated on: 2025-05-04 14:07:00

అమరావతి : ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనుంది. తాజాగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ లోని కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం 110 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించనున్నాయి. మెరిట్ రేటింగ్ రిపోర్టుల ఆధారంగా మొత్తం 110 మందిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీలో ప్రమోషన్ల కోసం ఉద్యోగులు కొన్నాళ్ల నుంచి ఎదురుచూపులుచూశారు.