ముఖ్య సమాచారం
-
ఏపీలో మైనారిటీలకు రూ.1 లక్ష నుంచి 8 లక్షలవరకు రుణాలు
-
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మ
-
యుద్ధం వస్తే 4 రోజుల్లో పాకిస్థాన్ వద్ద మందుగుండు ఖాళీ!
-
రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు... ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హడలిపోతున్న దాయాది దేశం... భారత వాయుసేన దాడి చేస్తుందేమోనన్న పాక్ మంత్రి
-
శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్
-
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ ప్రమోషన్లు!
-
పాక్‌కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
పాక్‌కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
Updated on: 2025-05-04 14:02:00

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్థాన్‌ను గట్టిగా దెబ్బకొడుతోంది. ఇప్పటికే పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులు, ఆ దేశ ఓడలపై నిన్న నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేసింది. దీంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోకి నీటి సరఫరా నిలిచిపోయి అక్కడి పంటలపై తీవ్ర ప్రభావం చేపనుంది.