ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ
Updated on: 2025-04-12 20:12:00

అలజంగి సి బి ఎం పాఠశాలలో శనివారం హెచ్ఎం ఎజ్జల మోజేష్ ఆధ్వర్యంలో 13వ తారీకు జరిగే డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రైటింగ్ పాడ్స్, పెన్నలిచ్చి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా పరీక్షలు చక్కగా రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే కృష్ణ దాస్ ఎజ్జల మోజెస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.