ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రాముడు వలస ఐజి బాప్టిస్ట్ చర్చిలో సీసీ కెమెరాలు ఏర్పాటు
Updated on: 2025-04-12 17:29:00

మత విద్వేషాలు జరగకుండా సహకరించాలని బొబ్బిలి సిఐ కే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని రాముడు వలస గ్రామంలో ఉన్న ఐజి బాప్టిస్ట్ చర్చి లో చర్చి అధ్యక్షులు సి హెచ్ యోహాను ఆధ్వర్యంలో చర్చి నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అన్యమత ప్రచారాల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరిగిందని, వీటివలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు జరగవని సీఐ తెలిపారు. నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉ పయోగడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతాడ డేవిడ్ , వివి కే శర్మ సి హెచ్ పోలీసు, చింతాడ అజయ్ , జి అబ్రహం , వీధి పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.