ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సేవాలాల్ తండా గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
Updated on: 2025-04-07 22:01:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ని సేవాలాల్ తండా లో ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారీల ను నమ్మి మోసపోవద్దని, అందరూ గ్రామంలోని ఐకెపి సెంటర్లను ఆశ్రయించాలని అన్నారు. ఐకెపి సెంటర్లను నడుపుతున్న మహిళా సంఘాలకి రైతులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసి చైర్మన్ తలారి రాణి నరసయ్య, కట్ట బాపురావు, సీసీ శోభన్, ఏపీఎం దేవరాజు, డిపిఎం పద్మయ్య, గ్రామ ఐకెపి ఇన్చార్జులు లకావత్ శ్రీనివాస్, సిఏ రేణుక, రమావత్ సునీత, ఏఎంసి డైరెక్టర్ మున్యా నాయక్,ఎస్. ఏచ్. జి.సభ్యులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.