ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అలజంగిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Updated on: 2025-04-06 06:29:00

బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు బొబ్బిలి మండలం అలజంగి సిబిఎం పాఠశాల ఆవరణలో శనివారం వనమిత్ర కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, 30 సంవత్సరాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ఎజ్జల వెంకటరావు, రేజర్ థామస్, పెంకి నవీన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.