ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నిరుపేద కుటుంబానికి బాసటగా గ్రామ ప్రజలు
Updated on: 2025-04-05 21:28:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితి చిప్పలపల్లి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతోనే మంచి మనసుతో ఎవరికి తోచిన సహాయం వారు చేసినారు. శనివారం రోజున బాల ఎల్లయ్య భార్య ఇంద్ర, తండ్రి బాలయ్య కి 30 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దాల రాజయ్య, గాడిచర్ల రామచంద్రం, సుద్దాల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కోమ్మటి శ్రీనివాస్, కుమ్మటి రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు అని మరలా కృతజ్ఞతలు తెలియజేశారు.