ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పైలట్, మెడికల్ టెక్నీషియన్ చాకచక్యం
Updated on: 2025-04-04 21:28:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి (22) w/. రాజు , గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన బయలుదేరిన అంబులెన్స్ పైలట్ మహేష్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దాసరి మహేష్ లు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెంకటాపూర్ గ్రామానికి చేరువకాగా, నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను ప్రధాన రహదారికి పక్కకు ఆపి అత్యవసర ప్రసవం చేశారు మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్ తెలిపారు. వారిని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంబులెన్సు లో చాకచక్యంగా డెలివరీ చెయ్యడం పట్ల అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది అభినందించారు