ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక కోరిన పార్టీ అధిష్ఠానం
Updated on: 2025-03-28 20:19:00

ఏపీ:టీడీపీ నేత,మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్రెడ్డి పై 48గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పై పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది.ఎంపీ,జిల్లా అధ్యక్షుడు,సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరువూరులో 10నెలలుగా జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది.