ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆశీలు వసూలుకు వేలం
Updated on: 2025-03-28 11:19:00

కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణ పరిధిలో పండ్లు, కూరగాయల రోజూవారి మార్కెట్ ఆశీలు వసూళ్లకు వేలం పాట నిర్వహించగా రూ.14.19 లక్షలకు పంచకర్ల అమర్ కుమార్ సొంతం చేసుకున్నట్లు పురపాలక కమిషనర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.స్థానిక పురపాలక కార్యాలయంలో గురువారం వేలం పాటలు నిర్వహించారు.మాంసం,చేపల మార్కెట్,గొర్రెలు, మేకలు,పశువుల కబేళాలకు,పండ్లు,కూర గాయల వ్యాపారాలకు ఆశీలు వేలం నిర్వహించగా కేవలం పండ్లు,కూరగాయల వ్యాపారాలకే ముగ్గురు వేలం పాటలకు వచ్చారన్నారు.గతంలో కన్నా అధి కంగా ఆదాయం వచ్చిందన్నారు.మిగతావి ఈ నెల 29వ తేదీ 11 గంటలకు నిర్వహిస్తామన్నారు.