ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చదివిన పాఠశాలకు తమవంతు సహాయం
Updated on: 2025-03-26 22:25:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)కు ఎస్ఎస్ సి 1984-85 పూర్వ విద్యార్థులు 65,000/-విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి ఆవిష్కరణ చేశారు. నిమ్మ రాజిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ. 1984-85 ఎస్ఎస్ సి బ్యాచ్ విద్యార్థులు నార్ల శ్రీనివాస్, ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ కాజా నసీరుద్దీన్, మద్ది రవి, ఎం శ్రీనివాసరావు, సతీష్, వెలుమల ప్రభాకర్ రెడ్డి, బండారి మల్లేశం, ఎన్ గోపాల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, దూలం లక్ష్మీనారాయణ, మీసా బుచ్చయ్య, మాధవ రెడ్డి తదితరులకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.