ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చలివేంద్రం ప్రారంభోత్సవం
Updated on: 2025-03-21 21:02:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు స్థానిక ఎస్సై గణేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, కేకే వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొమురయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్ల విజయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, పోతారం నవీన్ గౌడ్, వంశీ గౌడ్, మహేందర్, దాప నవీన్ కుమార్ కార్యకర్తలు నాయకులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు