ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
Updated on: 2025-03-07 09:56:00

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమాల్లో భాగంగా నేడు ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఎస్పి శ్రావణ కుమార్.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు,ఉద్యోగులు, మహిళలు,బాలికలు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ వెట్రీసెల్వి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం మని అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహిస్తున్నాం అని అందరికీ హక్కులు, సమానత్వం,మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆన్నారు.