ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నగరంలో ఆక్రమణల తొలగింపుకు సహకరించండి : కమిషనర్
Updated on: 2025-02-24 08:21:00

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో గత కొన్నేళ్లుగా డ్రైన్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీ కొట్లను తొలగింపుకు నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టిందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలతోపాటు అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. ఈ కారణంతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుకు సహకరించాలని ఆయన కోరారు.