ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
న్యాయవాద చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించిన్ సత్తెనపల్లి న్యాయవాదులు......
Updated on: 2025-02-22 07:53:00

ఉమ్మడి గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో న్యాయవాదుల చట్టం 1960 ,సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి పట్టణంలోని నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించి తాలూక న్యాయస్థానం లో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంబాల అనిల్ కుమార్,బి.ఎల్.చిన్నయ్య, కళ్ళం వీర భాస్కరరెడ్డి,కొల్లా వెంకటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,జొన్నలగడ్డ విజయ్ కుమార్, కె.ఎన్ వి.హరిబాబు,చావా బాబురావు,.ఎమ్.ఏడుకొండలు, షేక్ నాగుర్, గుజ్జర్లపూడి సురేష్, మదనమోహన్,గుర్రం పవన్ కుమార్, బాదినేడి శ్రీనివాసరావు,చావా నాగరాజు, ఉడుమల వెంగళరెడ్డి,ఏసురత్నం, భవ్య,బయ్యవరపు నరసింహారావు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.