ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గుడివాడ - కంకిపాడు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం
Updated on: 2025-02-22 07:45:00

గుడివాడ కంకిపాడు ఆర్ అండ్ బి రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోందని వాహనదారులు అంటున్నారు. శుక్రవారం వెంట్రప్రగడ నుంచి కలవపాముల పొలిమేర వరకు సుమారు 3 కి.మీ. మేర పనులు ప్రారంభించారు. వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టారు. పెదపారుపూడి నుంచి భూషణ గుళ్ల వరకు గతంలో మరమ్మతులు చేసి వదిలేసిన పనులు కూడా చేపడతామని గుత్తేదారు సంస్థ సిబ్బంది తెలిపారు. మరోవైపు గుడివాడ - కంకిపాడు రోడ్డు 17 కి.మీ. మేరకు పాడైపోగా 3 కి.మీ. మేరకే మరమ్మతులు చేస్తే ఎలా అని వాహదారులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన రోడ్డుకు కూడా తక్షణం మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.