ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట మండలం ఎంఈఓ
Updated on: 2025-02-10 18:45:00

చిలకలూరిపేట ఎంఈఓ లక్షిబాయి నివాసం పై ఏసీబి దాడి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాస రావు పిర్యాదు మేరకు దాడి చేసిన ఏసిబి అధకారులు పీ ఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీ కి పంపడానికి 30 వేలు డిమాండ్ చేసిన ఎంఈ ఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఎసీబి అధికారులు. మధ్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాస్ రావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మి. ఇద్దరినీ పట్టుకున్న గుంటూరు ఏసీబీ అధికారులు