ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
Updated on: 2025-02-10 08:20:00

గుంటూరు- కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిపే లక్ష్యంగా ఆదివారం వినుకొండ పట్టణంలోని 7వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, విద్యావంతుడు, సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు, శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలపై గళమెత్తి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టభద్రుల నిరుద్యోగ సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున్ రావు జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు.