ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఈ-క్రాప్ నమోదు వేగవంతం
Updated on: 2025-02-06 14:13:00

ఏపీలో రైతులు పంట నష్టపరిహారం పొందాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలన్నా కీలకమైన ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు వేగవంతం చేశారు. రబీ పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ సిబ్బంది, వీఆర్డీలు గ్రామాల్లో పర్యటిస్తూ భూమి విస్తీర్ణం, ప్రస్తుతం సాగులో వున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ-క్రాప్ నమోదు ఈ నెల 25వ తేదీ వరకు గడువు వుంది.