ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కీలక నిర్ణయం
Updated on: 2025-01-29 16:11:00

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలు ఇలా వున్నాయి విజయవాడ నగరంలోని పాకిస్థాన్ పేరుతో ఉన్న కాలనీ పేరును ఎట్టకేలకు మార్చారు.పాకిస్థాన్ కాలనీ పేరు మార్చాలంటూ కాలనీ వాసులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు.ఈ మేరకు స్పందించిన ఆయన భగీరథ కాలనీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వెను వెంటనే అదే కాలనీలో ఆధార్ కేంద్రం సైతం ప్రారంభించి కాలనీ వాసులు పేరు మార్చుకోవాలని సూచించారు.