ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎన్ బీ ఆర్ కోణార్క్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు
Updated on: 2024-12-23 13:02:00

నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎన్ బీ ఆర్ కోణార్క్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా ఎండోస్కోపీ/ కొలనోస్కోపి ఫీజులో 50% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. అలాగే గ్యాస్ట్రో మరియు లివర్ సమస్యలు పరిష్కరించబడతాయని ఉచితంగా సి బి పి ,ఎల్ఎఫ్టి, సీరం ఎలక్ట్రోలైట్స్, సీరం యూరియా, ఆర్ ఎఫ్ టీ, ఎచ్ ఐ వీ,ఎచ్ బీ ఎస్,ఈ సీ జీ, గుండె పరీక్షలు ,మూడు నెలల షుగర్ స్థాయి పరీక్ష, కిడ్నీ పరీక్ష ,మూత్ర పరీక్షలు అన్ని ఉచితంగా నిర్వహిస్తామని డాక్టర్ షకీల్ తెలిపారు