ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ సస్పెన్షన్
Updated on: 2023-06-23 11:02:00

ఈమేరకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. బచ్చన్నపేట మండలం పొచ్చన్న పేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓనల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎస్సై నవీస్ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదు. గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు, విధుల్లో అలసత్వం వ్యవహరిస్తున్నాడన్న కారణంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు