ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన (బెల్ట్) దుకాణాలపై ఎమ్మెల్యే దాడులు..
Updated on: 2024-12-18 09:48:00

ఎన్టీఆర్ జిల్లా:తిరువూరులో మద్యం దుకాణాలు బంద్ చేయించిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వివరాలు ఇలా వున్నాయి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలి అని ఎమ్మెల్యే అన్నారు.తిరువూరు మండలంలో 43,నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 130 పైగా బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలి.బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్ లను రద్దు చేయాలి.నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు,గృహాలు,బస్టాపుల సమీపాల్లో ఉన్న 4 మద్యం షాపులు మూసేయించిన ఎమ్మెల్యే కొలికపూడి పట్టణంలో మద్యం వికయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి,పోలీసులకు పట్టించారు.పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు.