ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు మంచి రోజులు రాబోతున్నాయి..... ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-10-29 19:41:00

గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు బిల్లింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి జయలక్ష్మి సభ్యులను అనేక విధాలుగా హింసించారు... జయలక్ష్మి బ్యాంకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసి న్యాయం చేస్తాం... ఎస్సీ జడ్ లో కూడా జయలక్ష్మి బ్యాంకు సంబంధించి భూములు ఉన్నాయి... చెల్లించాల్సింది 380కోట్లు, బ్యాంకు ఆస్తులు 700 కోట్లు... హైదరాబాదులో కూడా ఆస్తులు ఉన్నాయి... కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తాం... సభ్యులందరూ సంతోషంగా ఉండండి... ఎంతోమంది సభ్యులు చనిపోయారు, మరింత ముందు సభ్యులు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు.