ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఒంగోలు పరిసర ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్వారి కదలికలు
Updated on: 2024-10-20 20:38:00

ఈ క్రమంలో మన యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధి లోని ప్రజలు అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఆ చెడ్డీ గ్యాంగ్ దోపిడీ తోపాటు హత్యలకు పాల్పడుతారు. కాబట్టి రాత్రిపూట ప్రజలు ఎంతో అప్రమత్తం గా ఉండాలి. అర్ధరాత్రి వేళ ఇళ్ళ వద్ద ఎదైన చప్పుడు అయితే వెంటనే తలుపులు తీసుకుని బయటకు రాకండి.. కిటికీల నుండి పరిస్థితులు గమనించి బయటకు రండి.. చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఉంటే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వండి. అదేవిధంగా మీ లోకేషన్ వాట్సప్ ద్వారా పోలీస్ లకు షేర్ చెయ్యండి. ఈలోపు వీధిలో నివసించే వారిని సెల్ ఫోన్ కాల్ ద్వారా అలర్ట్ చేయ్యండి. ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ చెడ్డీ గ్యాంగ్ ఎంతో ప్రమాదకరమైన వెధవలు.. ఊరికి కొంచెం దూరంలో నివసించే వారంతా పోలీస్ ల సెల్ ఫోన్ నెంబర్ కలిగి ఉండండి.. ఎదైన అనుమానం వస్తే వెంటనే మీరు నివసించే ప్రాంతం యొక్క లోకేషన్ పోలీస్ లకు షేర్ చెయ్యండి. వెంటనే పోలీస్ వారు మీ ప్రదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది.