ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మారుణ ఆయుధాలు కలిగిన వ్యక్తి పై కేసు నమోదు
Updated on: 2024-10-06 15:43:00

పత్రిక ప్ణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేసి రిమ్మడుగు తరలించినట్టు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణంలో స్థానిక చింతకుంటవాడ కి చెందిన మెంగ రాజేష్ అను వ్యక్తి అల్ సౌద్ అరేబియన్ మండి అను రెస్టారెంట్ ను నడిపిస్తాడు. నిర్మల్ లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు తనవంతుగా వెళ్లడానికి ఏదైనా మంచి ఆయుధం ఉండాలని భావించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వద్ద తల్వార్ కొనుక్కున్నాడు. ఆ తల్వార్ ని తన షాపులో కౌంటర్ కింద దాచి ఉంచినాడు. నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారంతో ఆ తల్వార్ వేరే వద్ద దాచిపెట్టడానికి అతను వెళ్తూ ఉండగా అతన్ని పట్టుకొని ఆ తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ పేర్కొన్నారు