ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రోడ్డు మరమ్మత్తులు
Updated on: 2024-09-16 10:49:00

ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం నుండి ఇప్పలపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మరమ్మతులు చేపట్టారు. కమ్మదనం మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు దేవగిరి నవీన్ లు కలిసి తమ సొంత ఖర్చులతో రోడ్డు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి, దేవగిరి నవీన్ మాట్లాడుతూ..విస్తారంగా కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత డబ్బులతో మట్టి పోయించడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు. గ్రామస్తుల స మస్యల నిమిత్తం ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, తాండ్ర రవీం దర్ రెడ్డి, కారుకొండ చిన్నయ్య, రాఘవేందర్ రెడ్డి శ్రీశైలం శ్రీను శేఖర్త దితరులు పాల్గొన్నారు.