ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
Updated on: 2024-09-09 16:32:00

ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలను కడుతున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అక్రమ కట్టడాన్ని ఆపాలి దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కళాశాల భూమిని అప్పాజెప్పాలని అలాగే ఈ అక్రమ కట్టడానికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్,అంబదాస్, రాజకుమార్,జయంద్ర, దినేష్, శశాంక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు