ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Updated on: 2024-09-07 10:06:00

నిర్మల్ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల కోరారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.మతసామరస్యాన్ని చాటు కుంటూ సోదరభావంతో పండుగలన్నింటిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులను పొందాలని కోరారు.*గణేష్ నవరాత్రుల* సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.