ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కొత్తపేట డిగ్రీ కాలేజీలో ఘనంగా మహిళా సమానత్వ దినోత్సవం
Updated on: 2024-09-27 00:24:00

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వికేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సమానత్వ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కెపి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ టి. రమాదేవి మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నప్పుడే వారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగరాణి, డాక్టర్ జి శ్రీనివాసులు, డాక్టర్ డి సి హెచ్ పాపారావు, డాక్టర్ కె అంకమరావు, దీపికా దేవి, నాగదీపిక, హేమలత, సిహెచ్ నాగ శ్రీలక్ష్మి, భవాని,సుకృదవ ల్లి, ప్రసన్న జ్యోతి, సాయి లక్ష్మి, నాగజ్యోతి, కావ్య పాల్గొన్నారు.