ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వివాహ వేడుకకు హాజరైన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ
Updated on: 2024-08-25 21:53:00

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లోని ఆర్ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కొత్తపేట విచ్చేశారు.పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగేశ్వరరావు కుమారుడు నాగ విశ్వనాథ్,జయశ్రీ దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఆయనతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మేల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.