ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ పై దాడి
Updated on: 2023-06-14 18:54:00

దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన వనపర్తి జిల్లా ,కొత్తకోట డిసిసి బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్ రెడ్డి పై పెద్దమందడి మండలం మదిగట్ట గ్రామానికి చెందిన రైతులు మన్యం ,నాగన్నలు కలిసి అధికారులపై దాడి చేసి దుర్భసలాడారు, తొమ్మిది సార్లు నోటీసు పంపిన రుణాలు చెల్లించకపోవడంతో బుధవారం ఆ గ్రామానికి అధికారులు వెళ్లారు ,ఈ విషయంపై స్థానిక ఎంపీపీ ఎంపీటీసీ గ్రామస్తులు కలిసి రైతులతో కొంత రుణం చెల్లించి బెషరత్తు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్గుమనిగింది